religion
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, మతము.
- Dz says ధర్మము, మతము, పరమార్థసాధనము,ఉపవాసనకాండ, ఈశ్వరారాధనాది సేవ.
- Knight says సమయము, మతము,మార్గము, వైదికము.
- charity, fasting and prayer are three parts of religion ధర్మోపవాస ప్రార్థన లు మతమునకు మూడు అంశములు గా వున్నవి.
- this is the true religion ఇది సమ్మతము.
- there are many false religions in the world ప్రపంచములో అనేక దుర్మతములు కలవు.
- their religion is a very foolish oneవాండ్లది పిచ్చి మతము.
- the Musulman religion తురక మతము.
- a man of no religion or, an irreligious man భక్తీహీనుడు.
- In James I.
- 6.
- ధర్మము A+ C+.
- భక్తి F+ G+ k+ p+, In Acts XXVI.
- 7.
- A+ omits the word.
- In James I.
- 26.
- Martyns Persian version says, Din; while his Hindustani version says, Ibadat but Koda parasti, and dindnari are the words in two other Hindustani versions.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).