బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, ఉపశమనము చేసుట, ఉపశాంతి చేసుట, నివారణము చేసుటమార్చుకొనుట, కావలి మర్చుకొనుట.

  • the medicine failed to relieve me ఆ మందువల్లనాకు గుణము లేదు.
  • I willl relieve you from paying the money ఆ రూకలు నీవుచెల్లించవలసినది లేకుండా చేస్తాను.
  • he relieved the poor పేదలకు సహాయము చేసినాడు.
  • he relieved my distress నా శ్రమ నివారణము చేసినాడు.
  • to relieve thirst he washed his mouth దాహమణగడానకై పుక్కిలించి వుమ్మి వేసినాడు.
  • he relieved the guardపారమార్చుకొన్నాడు.
  • he remained on guard until I relieved him నేను పోయిమార్చుకొనేదాకా వాడు పారా మీద వుండినాడు.
  • he relieved me at noon మధ్యాహ్న వేళకువచ్చి మార్చుకొన్నాడు.

క్రియ, విశేషణం, (add,) when they go to relieve nature శంకానివృత్తికి పొయ్యేటప్పడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=relieve&oldid=942439" నుండి వెలికితీశారు