relaxation
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>- play is a relaxation but to play all night ismere labour ఆట వొక వేడుకేగాని రాత్రి అంతా ఆడడము వట్టి శ్రమ అవుతున్నది.
- relaxationfrom labour ఆటవిడుపు, విశ్రాంతి.
- after therelaxation of this law ఈ చట్టమునుకొంచెము సులభము చేసిన తర్వాత he did this as a mere relaxation దీన్ని వూరికె వేడుకకుచేసినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).