బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, నామవాచకం, మరకపాటుబడుట, మళ్లుకొనుట.

  • the sick man again relapse d వాడికిరోగము మళ్లుకొన్ణది.
  • he relapsed into carelessness కాస్త దోవకు వచ్చేటట్టు వుండి మళ్ళీమడ్డితనములో పడ్డాడు.

నామవాచకం, s, of disease మరకపాటు, మళ్ళీ తిప్పుకోవడము.

  • he had a relapse off ever వాడికి పోయిన జ్వరము మళ్ళీ వచ్చినది.
  • of vice or sin మళ్ళీ తప్పుదోవనుపడడము అరూఢపతితత్వము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=relapse&oldid=942417" నుండి వెలికితీశారు