rejoice
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, నామవాచకం, సంతోషించుట, ఉల్లసించుట, ఆనందించుట, ఉప్పొంగుట. క్రియ, విశేషణం, సంతోషపెట్టుట.
- this news rejoiced him ఈ మాట వినిసంతోషించినాడు.
- the sight rejoiced me చూచి సంతోషించినాను.
- next day she rejoiced his eyes ఆ మరునాడే ఆమె వచ్చి చేరినందున అతని కండ్లకు పండుగ అయినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).