బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, నామవాచకం, ఏలుట, ప్రభుత్వము చేసుట.

  • to prevail ప్రబలమౌట.
  • the reigning prince ప్రభుత్వము చేస్తూవుండే రాజు, అప్పట్లో యేలుతూ వుండే రాజు.
  • at midnight when darkness reigns అర్ధ రాత్రిలో చీకటి బలముగా వుండేటప్పుడు.
  • now silence reignsఇప్పుడు అంతటా నిశ్శబ్దముగా వున్నది.
  • discontent reigns among them వాండ్లకు నిండాఅసమాధానముగా వున్నది.
  • plenty reigns around అంతటా నిండా సుభిక్షముగా వున్నది.
  • where famine reigns కరువు ముమ్మరముగా వుండే చోట.
  • pride is the reigning passion among them వాండ్లలలో గర్వము అధికము.

నామవాచకం, s, ఏలుబడి, దొరతనము.

  • during his reign అతని యేలుబడిలో అతనురాజ్యభారము చేశేటప్పుడు.
  • they rejected his reign అతనికి ప్రభుత్వము కూడదన్నారు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=reign&oldid=942401" నుండి వెలికితీశారు