బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, మళ్లీ పుట్టించుట, పునర్జన్మమును కలగచేసుట.

  • God regenerated himదేవుడు వానికి రెండో జన్మమును కలగచేసినాడు, అనగా వాణ్ని జ్ఞానవంతుణ్నిగాచేసినాడు.
  • Regenerate, adj.
  • పునర్జన్మముగల, రెండో జన్మముగల, అనగా జ్ఞానమార్గమునుఅవలంబించిన.
  • regenerate reason జ్ఞానమార్గమును అవలంబించిన ఆత్మ.
  • (Milton. )

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=regenerate&oldid=942372" నుండి వెలికితీశారు