refusal
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, వద్దనడము, వోపననడము, లేదనడము.
- on his refusal వాడుఅంగీకరించినందున, వొప్పుకోనందున.
- on his refusal of the money రూకలుపుచ్చుకోనన్నందుమీదట, రూకలు యివ్వనన్నందు మీదట.
- I called him but on his refusal Iwent by muself వాణ్ని రమ్మంటే రానందున నేను మాత్రము పోయినాను.
- when Iasked him for the money I did not expect a refusal రూకలు అడిగితే వాడులేదంటాడని నేను అనుకోలేదు.
- he couched the refusal in gentle language తియ్యనిమాటలతో పందిలిపెట్టి పంపినాడు.
- I have the refusal of that house నేను వద్దంటేనే గానిఆ యింటిని వాడు పరులకు యివ్వకూడదు.
- he gave me the refusal of that horse నీకుఅక్కరలేదనేదాకా ఆ గుర్రమును నేను మరివొకరికి యిచ్చేది లేదని నిష్కర్ష చేసి వున్నాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).