బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, In a glass ప్రతిఫలనము, ప్రతిబింబము.

  • In the mind తలంపు.
  • యెన్నిక, ఆలోచన, ధ్యానము.
  • on reflection I see that I was wrong నేను యోచనచేసేటప్పటికి నేను తప్పినట్టు కనుక్కొన్నాను.
  • he is a man of no reflection వాడు ఆలోచనపరుడుకాడు.
  • remark or reviling ఆక్షేపణ, తిరస్కారము, నింద.
  • Ward on Hindus.
  • says.
  • " Indeed in those departments of learning which requirethe deepest reflection and the closest application the Hindu literati have beenexceeded by none of the ancients.
  • " The deepest reflection దూరపాలోచన, దీర్ఘాలోచన.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=reflection&oldid=942328" నుండి వెలికితీశారు