బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, శుద్ధి చేసిన, శుద్ధి చేయబడ్డ, నిర్మలము చేయబడ్డ, పుటము వేయబడ్డ,పరిష్కృతమైన, నాగరీకమైన.

  • refined sugar తెల్ల చక్కెర.
  • refined gold అపరంజి.
  • refined silver చొక్కపువెండి.
  • this is a refined stroke of malice యిది చలము యొక్క చమత్కారము.
  • this isa meaning of the word ఆ మాటకు యిది వొక చమత్కారమైన అర్థము.
  • refined languageనాగరీకమైన మాట.
  • a refined stroke of wit బుద్ధి చమత్కారము.
  • this is a refined sense ofthe word యిది ఆ శబ్దమునకు వుండే సూక్ష్మమైన అర్థము, ఇది సాధారణమైన అర్థముకాదు.
  • a man of refined parts కుశాగ్ర బుద్ధి గలవాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=refined&oldid=942320" నుండి వెలికితీశారు