refer
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, and v.
- n.
- to direct to another person వొకని వద్దకి పంపుట.
- hereferred me to his brother for information తన తమ్ముణ్ని పోయిఅడుగుమన్నాడు.
- I referred the case to him for trial ` వ్యాజ్యమునువిచారించుమని వాడి వద్దకి పంపినాను.
- to have connection or bear relationసంబంధించుట.
- these words refer to the same affair ఈ మాటలున్ను ఆప్రమేయమును గురించినవే.
- I do not know what this referto ఇది యెందున గురించినదోనాకు తెలియదు.
- I referred to his father for the money అతని తండ్రిని పోయిరూకలు అడిగినాను.
- he referred me to his father for the money రూకలనుగురించి తన తండ్రిని అడుగుమన్నాడు.
- I referred again to that account ఆ లెక్కనుమళ్లీ చూచుకొన్నాను.
- when I referred tot he Dictionary for this word Icould not find it నేను యీ మాటను నిఘంటువులో చూస్తే చిక్కలేదు.
- I referredhim to the Dictionary for this word యీ మాట నిఘంటువులో పోయిచూచుకొమ్మని వాడితో చెప్పినాను.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).