బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, ముక్తి.

  • A+ విముక్తి, విమోచనము, మోక్షము.
  • In Hebr.
  • IX.
  • 12 .
  • ముక్తి.
  • A+.
  • the redemption of a promise చెప్పినట్టు జరిగించడము, చెప్పిన మాటను నెరవేర్చడము.
  • In redemption of my promise I now write to say that చెప్పిన మాటనుకాపాడుకోవడమునకై నేను యిప్పుడు వ్రాసేది యేమంటే.
  • redemption jewels from pawn కుదవవిడిపించడము.
  • their credit is sunk beyond redemption వాండ్ల యెడల నమ్మకము యికనుయెన్నటికిన్ని లేకుండా పోయినది.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=redemption&oldid=942281" నుండి వెలికితీశారు