బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, నీవంటే నీవనడము, రంకుకు ప్రతిరంకు కట్టడము, వొకరిని వొకరునిందించుకోవడము, నేరము మోపిన వాని మీద బదులుకు వొక నేరమును మోపడము.

  • mutual recriminations took place నీ వంటే నీవని పరస్పరం దూషిమచుకొన్నారు, తప్పుమోపినారు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=recrimination&oldid=942257" నుండి వెలికితీశారు