బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, or get back తిరిగీ పొందుట, మళ్ళీ చిక్కుట.

  • he recovered the king's favour రాజానుగ్రహమును మళ్ళీ సంపాదించుకొన్నాడు.
  • the tree has now recovered it's beauty ఆ చెట్టుకు పోయిన అందము మళ్ళీ వచ్చినది.
  • to regainరాబట్టుకొనుట.
  • he recovered the money ఆ రూకలు వాడికి మళ్ళీ వచ్చినవి.
  • when she recovered the child దానికి మళ్ళీ బిడ్డ చిక్కినప్పుడు.
  • he fell from his horse but recoveredhis appetite వాడికి మళ్ళీ ఆకలి పుట్టినది.
  • he could not recover his breath ఊపిరితిప్పుకో లేకపోయినాడు.
  • she was shocked but she soon recovered herselfభయపడ్డది అయితే యింతలో తెలివి వచ్చినది.
  • he recovered his spirits ధైర్యముతెచ్చుకొన్నాడు.
  • he did not recover his spirits for a week ఎనిమిది దినాల వరకు వాడుధైర్యము తెచ్చుకోలేదు.
  • he recovered his strength వాడికి మళ్లీ సత్తువ వచ్చినది.

క్రియ, నామవాచకం, to become better స్వస్థమౌట, కుదురుట, తెప్పరిల్లుట.

  • he recoveredవాడికి వొళ్ళు కుదిరినది.
  • he will never recover వాడి వొళ్ళు యెన్నటికీ కుదరదు.
  • she recovered from the swoon దానికి మూర్ఛ తెలిశినది.
  • one recovered the other died వొకడికికుదిరినది, మరివొకడు చచ్చినాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=recover&oldid=965179" నుండి వెలికితీశారు