బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, వ్రాసిపెట్టుట, గ్రంథములో వ్రాసుట.

  • the judge awarded thispunishment and the clerk recorded it న్యాయాధిపతి యీ శిక్షను విధించినాడు మునిషీదాన్ని గ్రంథములో వ్రాసుకొన్నాడు.

నామవాచకం, s, గ్రంథము, చరిత్ర, జ్ఞాపకార్థము వ్రాసి పెట్టినది.

  • he placed it on record దాన్ని గ్రంథములో వ్రాసి వుంచినాడు.
  • the greatest battle on recordఅన్నిటికంటె మహత్తయిన యుద్థము.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=record&oldid=942245" నుండి వెలికితీశారు