బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, గురుతుపట్టుట, ఆనవాలు పట్టుట.

  • I recognized him by his voiceవాడి గొంతు విని వాణ్ని గురుతుపట్టినాను.
  • to acknowledge వొప్పుకొనుట.
  • If you dothis the Government will not recognize your acts నీవు దీన్ని చేస్తే గౌవరుమెంటు వారుఆమోదించరు.
  • they recognize him as their teacher అతను తమ గురువని వొప్పుకొంటారు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=recognize&oldid=942218" నుండి వెలికితీశారు