reclaim
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, to reform to correct దిద్దుట, పనుపరచుట, దిద్ది దోవకు తెచ్చుట సన్మార్గమునకు తెచ్చుట.
- at last he reclaimed the boy తుదకా పిల్లకాయను దోవకుతెచ్చినాడు.
- he reclaimed the land or brought it under the plough అడివి కొట్టి పొలముచేసినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).