బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, ఎంచుట, లెక్కబెట్టుట.

 • he reckoned up the sums పద్దులుకూర్చినాడు.
 • to think తలచుట, భావించుట.
 • they reckon him an honest man వాణ్నిపెద్ద మనిషిగా యెంచుతారు.
 • I reckoned upon him as a friend వాడు స్నేహితుడనియెంచినాను.
 • I reckoned upon him as my enemy వాడు నాకు శత్రువని యెంచినాను.
 • thisis reckoned the best ఇది మంచిదంటారు.
 • they are reckoned among his progressవాండ్ల తని పోష్యవర్గమున బడుతారు.
 • his family ( recokoning gardenersandgrooms ) was forty souls తోటవాండ్లు గుర్రపు వాండ్లతో కూడా వాడిసంసారము నలభై మంది.
 • not reckoning the gardenerns తోటవాండ్లు కాక, తోటవాండ్లు వినాగా.
 • he reckoned without his host తన ముక్కుకు సరిగ్గా యోచన చేసుకొన్నాడు.

క్రియ, నామవాచకం, ఎంచుట.

 • she reckon ed upon he fingers and said it was twelve వేళ్లెంచుకొని పండ్రెండు అన్నది.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=reckon&oldid=942206" నుండి వెలికితీశారు