recess
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, గూడు.
- In the recess or recess es of the conscience అంతర్మానసము నందు,అంతరాత్మ యందు.
- In the rural recess అడవిలో దాగే పట్టున స్థానము నందు.
- as of acourt or parliament వొక సంవత్సరములో విచారణ లేని దినములు.
- after the recessవిచారణ లేని దినాలు అయిన తరువాత.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).