receive
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, విశేషణం, తీసుకొనుట, పుచ్చుకొనుట, అంగీకరించుట, గ్రహించుట, కైకొనుట.
- Ireceived it అది నాకు చేరినది ముట్టినది.
- I received a wound నాకు వొక గాయము తగిలినది.
- hereceived his pay జీతము పుచ్చుకొన్నాడు, వాడి జీతము వాడికి ముట్టినది.
- he received thispunishment వాడికి యీ శిక్ష అయినది.
- he received hundred stripes నూరు దెబ్బలుతిన్నాడు.
- I received the money ఆ రూకలు నాకు ముట్టినవి చేరినవి.
- I received assistancefrom his ఆయన సహాయము నాకు దొరికినది.
- he received no benefit from thisఇందువల్ల నాకేమి లాభము లేదు.
- I failed to receive any advantage from it అందువల్లనాకేమిమ్ని ఫలము లేదు.
- after the sheath received the sword వొరలో కత్తి చొరబడ్డతరువాత.
- they received the king in silence రాజు వాండ్ల వద్దకి వచ్చేటప్పటికినిశ్శబ్దముగా వుండినారు.
- they refused to receive his testimony అతని సాక్షి అక్కర లేదన్నారు.
- he received applause for it అందువల్ల వాడికి కీర్తి వచ్చినది, కీర్తిని పొందినాడు.
- you shall receive do denial నీకు లేదనడము లేదు.
- I received no favoursfrom him ఆయన వుపకారము నాకేమిన్ని లేదు.
- he received me into his house నన్ను తన యింట్లో దించుకొన్నాడు.
- he received me kindly అతని వద్దికి పోయినప్పుడునన్ను విశ్వాసముగా సన్మానించినాడు.
- the jailor refused to receive the prisonerచెరశాలాధ్యక్షుడు ఆ కైదీని అంగీకరించుకోలేదు.
- those who have nothing shall receivenothing ఏమి లేని వారికి యేమిన్ని దొరకదు.
- a receiving house తెచ్చే జాబులను తీసుకొనే నిమిత్తమై ఆయా పేటలలో వుండే తపాలు చావడి.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).