బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, విశేషణం, తిప్పుకొనుట, తిరగబడుట.

  • we made the witness recant his statements ఆ సాక్షి చెప్పినది సరికాదని వాడినోటి గుండానే మళ్ళీ పలికించినాము.
  • I will not recant what I said నేను చెప్పిన మాటను మళ్ళీ తిప్పను.
  • he recanted the faith he had embraced వాడు కొత్తగా ప్రవేశించిన మతమును మళ్లీ విడిచిపెట్టినాడు.

క్రియ, విశేషణం, తిప్పుకొనుట, తిరగబడుట.

  • this bramin became a Christianand afterwards recanted ఈ బ్రాహ్మణుడు ఖ్రిస్తువాడై పోయి మళ్ళీ తిరగబడ్డాడు.
  • you say that you now approve his conduct pray do not recant వాడు చేసినదిన్యాయమేనని యిప్పుడంటావు గదా సరే దానికి మళ్ళీ తిప్పుకోవద్దు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=recant&oldid=942174" నుండి వెలికితీశారు