బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, మళ్ళించుట, తిప్పుట.

  • he wished he could recall his words ఆడినమాటలను తిప్పించేటందుకు లేకపోయినదే అని యేడ్చినాడు.
  • the government recalled theorder అధికారులు ఆ వుత్తరవును కొట్టివేసినారు.
  • I cannot recall his name వాడి పేరు నాకుజ్ఞాపకము రాలేదు.
  • to recall to memory జ్ఙాపకము చేసుకొనుట.
  • when I recalled this totheir memory వాండ్లకు దీన్ని జ్ఙాపకము చేసినప్పుడు.
  • he recalled them to lifeచచ్చిన వాండ్లను బ్రతికించినాడు.
  • when they recalled him from office వాణ్నివుద్యోగములో నుంచి తీశివేసినప్పుడు.

నామవాచకం, s, తిరిగీ పిలవడము, తీసివేయడము, నివారణము.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=recall&oldid=942173" నుండి వెలికితీశారు