బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, ఎగరడము, అనగా వొక దాని మీద తగిలిన వురువడిని మళ్ళీ యెగరడము.

  • IN the reboud the ball hit his face తగిలి యెగిసే వురువడిలో ఆ చెండు వాడి ముఖముమీద తాకినది.
  • he caught the ball in the reboud తగిలి యెగిసిన చెండును పట్టుకొన్నాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=reboud&oldid=869965" నుండి వెలికితీశారు