rebellious
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, తిరగబడే, ఎదిరించే, అణగని, రాజద్రోహియైన, స్వామిద్రోహియైన,రాజుకు విరుద్ధముగా నడిచే.
- a rebellious wife మాట వినని ఆలు.
- hot and rebellious liquors నిండావుగ్రముగా దేహమును తారుమారు చేసే సారాయీలు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).