బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, వెనకటితట్టు.

  • the rear of the army దండు యొక్క వెనకటి భాగము.
  • he brought up the rear వెంట వచ్చినాడు, వెనక వచ్చినాడు.
  • he sent his wife and children on and he himself brought up the rear పెండ్లాన్ని బిడ్డలను ముందుపంపి తానున్ను వాండ్ల వెంటనే వస్తూ వుండినాడు.
  • they stood in the rear వెనక తట్టునవుండిరి.

క్రియ, విశేషణం, or nourish పెంచుట, పోషించుట, సాకుట.

  • or raise పై కెత్తుట.
  • hereared his head తలను పొడుగ్గా యెత్తినాడు.

క్రియ, నామవాచకం, as a horse ముందరి కాళ్ళను పై కెత్తుకొని వెనకటి కాళ్ళ మీదనిలుచుట.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=rear&oldid=942142" నుండి వెలికితీశారు