realized
బ్రౌను నిఘంటువు నుండి[1]
విశేషణం, సఫలమైన, చెల్లుపుచ్చుకొన్న, తండబడ్డ, నిజపడ్డ, నిశ్చయపడ్డ.
- theprice realized by selling the house ఇల్లమ్మి వచ్చిన రూకలు.
- his hopes were realized వాడుకోరినట్టే అయినది, వాడి కోరికె కొనసాగినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).