realize
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, విశేషణం, సఫలపరచుట, చెల్లుపుచ్చుకొనుట, తండుట, నిజపరచుట,నిశ్చయపరచుట.
- this realized all my hopes ఇందువల్ల నా కోరికే సఫలమైనది.
- do youthink he will realize any thing by this trade ? ఈ వర్తకములో వాడికేమైనా ఫలముకలుగు ననుకొన్నావా.
- the house was sold for whatever it might realize ఆ యింటినివచ్చినకాడికి అమ్మివేశినాడు.
- they are too idle to realize the wealth that isbountifully thrown at their feet దేవుడు యిచ్చునే గాని వండి పెట్టునా.
- he soldthe house for two thousand rupees but he realized only one thousand ఆయింటిని రెండు వేల రూపాయలకు అమ్మినాడు గాని వెయ్యి రూపాయలే చేతికి వచ్చినవి.
- The unconverted heart cannot realize the glories of heaven అజ్ఞానులకువైకుంఠము యొక్క మహిమగ్రాహ్యము కానేరదు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).