realization
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, అనుభవానికి రావడము, నిజము కావడము, నెరవేరడము.
- thismarriage is the realization of his wishes వాడు కోరినట్టే యీ పెండ్లి వనగూడినది.
- this isthe realization of your plans నీ కోరికెకు యిదే ఫలము.
- on this realization of his fears నాడుయెట్లా భయపడ్డాడో అట్లాగే సంభవించినందున వాడు, భయపడ్డదే నిజమై నందున.
- before the realization of the money రూకలు చేతికి రాకమునుపే తండక మునుపే.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).