బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, చదవడము, పఠనము, పఠించడము, పారాయణము.

  • various readings or deviations in verse పాఠ భేదములు ప్రతిభేదములు.
  • a cross reading పంఙ్తి భేదముగా చదవడము.
  • a reading desk పుస్తకమును పెట్టి చదివే యేట వాలుబల్ల.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=reading&oldid=942124" నుండి వెలికితీశారు