readiness
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, సిద్ధముగా వుండడము, ఆయత్తముగా వుండడము, ఉద్యుక్తత.
- fromhis readiness in arithmetic వాడు లెక్కలలో అతి ప్రవీణుడు గనుక గట్టివాడు గనక.
- from herreadiness to quarrel అది కయ్యానికి కాలుతవ్వుతూ వున్నది గనక.
- I saw its readiness to bite అదికరవ నుద్యుక్తముగా వుండే దాన్ని చూచినాను.
- you must keep it in readiness దాన్ని నీవుసిద్ధముగా వుంచు.
- readiness of wit చమత్కారము, బుద్ధి కుశలత.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).