reader
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, చదివేవాడు, చదివి వినిపించేవాడు.
- or tutor ఉపాధ్యాయులు.
- the readershould observe that these two statements are contradictory ఈ రెండుమాటలున్ను వొకటి కొకటి విరుద్ధముగా వున్నదని దీన్ని చదివేవాడు కనుక్కోవలసినది.
- or tutor See proof in Blackstone.
- Vol.
- 3.
- p.
- [320].
- He learned it withouta reader గురువు లేకనే నేర్చుకొన్నాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).