బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, బొంతకాకి, మాలకాకి, కాకోలము. విశేషణం, నల్లని, నీలమైన.

  • her raven tresses ( like black bees ) దాని నల్లని కురులు.

క్రియ, నామవాచకం, ఆకలికొని యేది చిక్కునా అని తిరుగుట.

  • a ravening wolf దేన్నినోట్లో వేసుకొందామా అని తిరిగే తోడేలు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=raven&oldid=942081" నుండి వెలికితీశారు