బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, నామవాచకం, గడగడ అనుట, గలగల అనుట, దడదడ మనుట, పటపట అనుటబడబడ అనుట.

  • the windows rattled in the wind కిటికీలు గాలికి పటపట అనికొట్టుకొన్నవి.

క్రియ, విశేషణం, గడగడ అనేటట్టు చేసుట, గలగల మని ఆడించుట. నామవాచకం, s, గడగడ, గలగల, దడదడ, పటపట, బడబడ.

  • I am weary of the rattle ofthese women ఆడవాండ్ల గొలగొల నా ప్రాణానికి వస్తున్నది.
  • the rattle of drumsతప్పెటల యొక్క దడదడ ధ్వని, లొడలొడ ధ్వని.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=rattle&oldid=942074" నుండి వెలికితీశారు