rational
బ్రౌను నిఘంటువు నుండి[1]
విశేషణం, endowed with reason జ్ఞానము గల, వివేకము గల, వివేకవిశిష్టమైన,పశుప్రాయము కాని.
- rational being గుర్రము నోరుగల జంతువు కాదు.
- cannot you behavelike a rational being ? నీకేమి తెలివి లేదా, వివేకము లేదా.
- agreeable to reason తగిన,న్యాయమైన, యదార్థమైన, యుక్తిసిద్ధమైన.
- a rational doubt సయుక్తికమైన సందేహము, ప్రబలసందేహము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).