ratiocination
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>- సాంఖ్య శాస్త్రము.
- is the wordused by Schlegel.
- వివేచన, వితర్కము, విచారకరణము, హేత్వాది దర్శనము, వితండా.
- Ratiocinatio is low Latin is reckoning keeping accounts ఎన్నిక, సంఖ్య,లెక్క.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).