rascal

(rascally నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, a mean fellow తుంట, తుచ్ఛుడు, పోకిరి, లుచ్ఛా. తులువ.

  • or rogue దొంగ.
  • or lean deer బక్కచిక్కిన లేడి, శుష్కహరిణము.

విశేషణం, means తుంట, తుచ్ఛమైన, నీచమైన, పోకిరైన.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).

బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903


"https://te.wiktionary.org/w/index.php?title=rascal&oldid=942044" నుండి వెలికితీశారు