బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, and v. n. మొట్టుట.

  • he rapped at the door తలుపు తట్టినాడు.
  • he rapped out an oath నోరు జారి వొక తిట్టు వచ్చినది.

నామవాచకం, s, ( a knock) మొట్టికాయ.

  • a penny పైసా, యిది యింగ్లీషు మాట కాదు.
  • he received a rap on the knuckles about this యిందున గురించి వాడికి చీవాట్లువచ్చినవి వారు కూకలు బెట్టినారు.
  • I gave him a rap on the head వాడి తల మీద వొక మొట్టికాయ యిచ్చినాను.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=rap&oldid=942020" నుండి వెలికితీశారు