rank
బ్రౌను నిఘంటువు నుండి[1]
విశేషణం, high growing ( as weeds ) మదాళించిన.
- rank vegetationమదాళించిన చెట్లు.
- a rank poison చెడు, విషము.
- ( Rancid ) కుళ్లు, మురుగుడు.
- a ranksmall బూజుకంపు.
- gross ముదుగు, మోటు.
- a rank or gross falsehood పచ్చిఅబద్ధము.
- rank obscenity బండ బూతు.
- a rank whore వూరలంజ.
నామవాచకం, s, line వరస, చాలు, బారు.
- or class తరము, తరగతి, జాతి, కులము.
- he knows his proper rank వాడి పరువు వాడికి తెలుసును, అనగా అహంకారికాడు.
- a rank of soldiers వొకడి పక్కన వొకడుగా నిలిచిన సిపాయీల వరస.
- a rank of subordinationతారతమ్యము, అంతరము.
- a man of rank గొప్పవాడు, కులీనుడు.
- a woman of rankకులీనురాలు, గొప్పదొరసాని.
- the middle ranks వుత్తమ కులస్థులు.
- the lower ranksనీచులు.
- men of all ranks వాడు గొప్ప ఉద్యోగములో నుంచి సిపాయి కొలువులోవేయబడ్డాడు.
క్రియ, నామవాచకం, తరగతిగా వుండుట, అనిపించుకొనుట.
- he ranks as a gentlemanపెద్దమనిషి అనిపించుకొని వున్నాడు.
- he ranks as a noble poet గొప్ప కవిఅనిపించుకొని వున్నాడు.
- this ranks among the noblest poems యిది మహాకావ్యములలో వొకటి అని అనిపించుకొని వున్నది.
- this ranks above the rest కడమవాటి కన్న యిది వుత్తమముగా వున్నది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).