బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, or arrange యేర్పరచుట, సవరించుట, దిద్దుట.

  • he ranged his army in two lines తన దండును రెండు వరసలుగా యేర్పరచినాడు.

క్రియ, s, తిరుగుట, అల్లాడుట.

  • they ranged the town పట్టణములోవిహరించినారు.
  • he ranged the forest అడివిలో చుట్టినాడు, అల్లాడినాడు.

నామవాచకం, s, chain or series వరస, పఙ్తి, శ్రేణి.

  • a range of trees చెట్లశాల.
  • a range of shop అంగళ్ల వరస.
  • range over range వొకటి మీద వొకటి వరసగా.
  • one range of a ladder నిచ్చెనమెట్టు.
  • a kitchen range కుళినిలో వరసగా కట్టిన పొయి మొదలైనది.
  • compass or extentమేర దూరము.
  • through a great range of country సర్వత్ర దేశమంతా.
  • with in a short range కొంచెము దూరములో.
  • in gunnery గుండు పారే దూరము.
  • the tree was within the range of the gun ఆ చెట్టు గుండు పారే దూరమునకు లోగా వుండినది.
  • within the range of the eye కన్ను పారే దూరములో.
  • the eagles eye has a great range గూళియొక్క దృష్టి బహు దూరము పారుతున్నది.
  • every thing that is within the range of the childs mind బిడ్డ యొక్క మనసుకు గోచరమయ్యేటి వెల్లా.
  • that village is not in this magistrates range ఆ వూరు యీ పోలీసు అధికారములో లేదు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=range&oldid=941997" నుండి వెలికితీశారు