బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, (in gardening ) ఆరగొర్రు, పండ్ల మాను, మలారములు.

  • a debaucheeపోకిరి మిండగీడు.
  • a female rake మిండకత్తె.

క్రియ, విశేషణం, దండెతో పోగు చేసుట, మలారముతో పోగు చేసుట he rake d the corn together కోసిన పయిరును దండెతో పోగు చేసినాడు.

  • torake up a forgotten affairమానిపోయిన పుండును మళ్ళీ కెలుకుట మరిచిపోయిన సంగతిని మళ్ళీ ప్రస్తావము చేసికలహము పెట్టుట.

క్రియ, నామవాచకం, to live profligately పోకిరిగా తిరుగుట, తాగుబోతై ముండలమారిగాతిరుగుట.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=rake&oldid=941966" నుండి వెలికితీశారు