బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, యెత్తుట, లేవనెత్తుట.

 • excite or stir పుట్టించుట, కలగచేసుట.
 • this raised his anger యిందువల్ల వాడికి కోపము వచ్చెను.
 • this raised his hopes యిందువల్లవాడికి కోపము వచ్చెను.
 • this raised his hopes యిందువల్ల వాడికి ఆశ పుట్టినది.
 • whenhe raise d his voice పెద్ద గొంతు పెట్టినప్పుడు.
 • he raised a difficulty ఆక్షేపించినాడు,ఆక్షేపణ కద్దన్నాడు, సందేహించినాడు.
 • they raised cries బొబ్బలు పెట్టినారు.
 • he raised acrop పయిరు వేసినాడు.
 • he raised a tower గోపురము కట్టినాడు.
 • he raise d a bank కటట వేసినాడు.
 • the wind raised the dust గాలికి దుమ్ము లేచినది.
 • the king raised him tobe a minister రాజు అతణ్ని గొప్ప జేసి మంత్రి వుద్యోగమిచ్చినాడు.
 • he raised the deadbody to life పీనుగకు ప్రాణము వచ్చేటట్టు చేసినాడు.
 • he raises vegetablesకూరగాయల చెట్టు వేస్తాడు.
 • he raised a bettalion కొత్తగా వొక పటాళమునుయేర్పరచినాడు.
 • he raised a fire there అక్కడ నిప్పుమంట చేసినాడు.
 • he raised thesiege ముట్టడిని చాలించినాడు,తీసివేసినాడు.
 • he raised a blister on my arm నా చేతిమీద పొక్కు మందు వేసి పుండు చేసినాడు.
 • he raised or disturbed the bees తేనెయీగలను రేచినాడు.
 • he raised all the house with his cries కూకలు వేసి నిద్రబొయ్యేవారి నందరిని లేచేటట్టు చేసినాడు.
 • he raised all th neighbourhood అక్కడివాండ్ల నందరిని పిలిచినాడు.
 • he raised a wall వొక గోడ వేశినాడు, పెట్టినాడు.
 • they raise daa hymn పాడినారు.
 • they raised supplies in the villages గ్రామాల మీద సరంజామానుతెప్పించినారు.
 • they raised a contribution among them చందా వేసుకొన్నారు.
 • they raised a thousand rupees in one hour వొక గడియలో వెయ్యి రూపాయీలు పోగుచేసినారు.
 • he tried to raise the wind by selling his clothes పై బట్ట లమ్మిరూకలు చేర్చవలెని యత్నపడ్డాడు.
 • he tried to raise the wind అప్పుసప్పు తియ్యవలెననిపాకులాడినాడు.
 • he raised the price of grain ధాన్యపు వెల పొడిగించినాడు.
 • he raised adoubt సందేహము కద్దని చెప్పినాడు.
 • they raised him from sleep వాణ్ని నిద్రలేపినారు.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=raise&oldid=941961" నుండి వెలికితీశారు