ragged
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, చింపిరి, చింపి, చినిగిన, శిథిలమైన.
- a ragged colt గొరప మెరగని గుర్రపుతట్టు.
- ragged rascals బికారివాండ్లు.
- ragged school దరిద్రుల పల్లె కూటము.
- ragged walls మొండిగోడలు.
- a ragged head చింపిరితల.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).