బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, a noise చప్పుడు, రంతు, గల్లంతు, కూతలు, రచ్చ.

  • what a racket thecarpenters make ! అబ్బా యీ వడ్లవాండ్లు చేసే చప్పుడు తల వేదనగా వున్నది ఇ do not make such a terrible racket దడబిడలు చేయక, రచ్చ చేయక.
  • what a racket the children are making ! అబ్బా ఆ పిల్లకాయలు యేమి రచ్చ చేస్తారు.
  • Instrument for playing at ball చెండు తట్టే కఱ్ఱ యీ ఆటను fives అని అంటారు.

క్రియ, విశేషణం, గల్లంతు చేసుట, రచ్చ చేసుట, అరుచుట, సందడి చేసుట.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=racket&oldid=941915" నుండి వెలికితీశారు