బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, వ్యవహారమును గడపడానకు చాలునన్న న్యాయాధిపతుల సంఖ్య.

  • In thiscouncil two members from a quorum యీ ఆలోచన సభలో యిద్ధరు న్యాయాధిపతులువుంటే వ్యవహారము గడపవచ్చును, అనగా యీ సభలో చేరినవాండ్లు అయిదారు మందివున్నప్పటికిన్ని యిద్దరుగా వుండి తీర్చినా ఆ వ్యవహారము కాయమని భావము.
  • In a juryless than twelve would not form a quorum జారీ అనే సభలో పన్నెండు మందికి తక్కువపడితే వ్యవహారమును తీర్చడానకు చాలిన న్యాయాధి పతుల సంఖ్య కానేరదు, అనగాపన్నెండు మందికి తక్కువగా వుండి తీరిస్తే ఆ తీర్పు కాయము కాదని భావము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=quorum&oldid=941891" నుండి వెలికితీశారు