quit
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, విశేషణం, విడుచుట, విడిచిపెట్టుట, నివృత్తి చేసుట.
- before he quitted theplace వాడు ఆ స్థలమును విడిచిపోక మునుపు.
- I could not get quit of him నేను వాణ్నినివారణము చేసుకోవలెను.
- he got quit of those debts ఆ ఋణములు విముక్తి చేసుకొన్నాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).