quill
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, పెద్ద యీకె.
- he took the quill and made a pen ఈకెను చెక్కి పేనా చేసుకొన్నాడు.
- he drove the quill all day దినమంతా వ్రాసినాడు.
- a quill driverవ్రాసేవాడు.
- of a porcupine యేదు ముల్లు, అనగా ముండ్ల పంది యొక్క ముల్లు. usedby a weaver కండెపుల్ల,
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).