బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, a fourth part నాలుగో భాగము, కాలు, పాతి, పాదము.

  • a quarter of a rupee కాలు రూపాయి, పావులా.
  • quarter of a year మూడు నెలలు.
  • three quarters ముక్కాలు,ముప్పాతిక.
  • half a quarter రెండణాలు.
  • a force quarter of mutton ముందరిజబ్బ.
  • a hind quarter ofmutton తొడ.
  • a quarter of a year ఋతువు మూడు నెలలు.
  • once a quarter మూడేసి నెలలకువొక పర్యాయము.
  • In the summer quarter గ్రీష్మ ఋతువులో.
  • a Lac and a quarter (125000)సపాదలక్ష.
  • or region దిక్కు.
  • In the southern quarter దక్షిణ దిక్కున.
  • In these quartersయిక్కడ, యీ ప్రాంతములో.
  • In all quarters సర్వత్ర.
  • the quarter of a ship వాడ యొక్క వెనకటిమూలలు, పిరుదులు.
  • the four quarters of the earth నాలుగు ఖండములు, అనగాEurope, Asia, Africa and America.
  • A station for soldiers స్థలము, బస,విడిది.
  • he appointed this soldier quarters in my house యీ సిఫాయికి నా యింట్లోస్థలము నియమించినాడు.
  • he came to my quarters నా బసకు వచ్చినాడు, యిది దండు భాష.
  • head quarter సేనాధిపతి యొక్క మొకాము.
  • the head quarters returned to Madrasసేనాధిపతి మళ్లీ పట్నానికి వచ్చి చేరెను.
  • a division of a town పేట, ప్రదేశము.
  • the army went into winter quarters ఆ దండు చలికాలానికి వొక చోట పోయి దిగినది.
  • he took up his quarter in my house మా యింట్లో దిగినాడు.
  • they lived at free quarters in my house మా యింట్లో జోరావరిగా వచ్చి కూర్చున్నారు.
  • he gave them quarter వాండ్లకు స్థలము యిచ్చినాడు.
  • In this battle they gave no quarter యీ యుద్ధములో చిక్కినవాణ్ని చంపినారు గాని ప్రాణముతో పట్టుకోలేదు.
  • to give quarter మన్నించుట.
  • to cry for quarter చంపవద్దని మొరబెట్టుట.
  • Quarter quarter !! మన్నించు, మన్నించు.
  • to offer quarter మన్నిస్తాననుట.
  • they were at close quarters with the enemy శతృ సేనకున్ను వాండ్లకున్ను చెయిచెయి కలిసినది.
  • a measure of eight bushels యెనిమిది తూములు.
  • at dice quatre చౌ.
  • quatre-ace చౌవంచ.
  • in heraldry చిహ్నము.
  • quarter deck వాడవెనకటితట్టుయొక్క పై దళము.
  • quarter gallery వాడ యొక్క పై దళము.
  • quarter gallery వాడ యొక్క పిరుదులు.

క్రియ, విశేషణం, నాలుగు భాగములుగా చేసుట, నాలుగు పాళ్ళుగా చేసుట, చోటిచ్చుట,వుంచుట.

  • he quartered his troops here తన దండును యిక్కడ పెట్టినాడు.
  • in heraldryధరించుట.
  • he quartered a lion in his coat of arms అతనిది సింహ ముద్ర.
  • the chief of Vencataghery quarter a dagger in his coat of arms వెంకటగిరి వారిది కటారిముద్ర.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=quarter&oldid=941799" నుండి వెలికితీశారు