quarantine
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, వొదిగి వుండవలసిన దినాలు, అనగా అంటు రోగము కలదో యేమోఅనే అనుమానము చేత కొత్తగా వచ్చిన వాండ్లను కడగా వుంచబడ్డ దినాలు.
- we remainedhere ten days in quarantine అంటు రోగము మాకు వుండుననే శంక చేత పది దినములు యిక్కడకడగా వుంచబడ్డాము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).