qualification
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, or accomplishment యోగ్యత, సామర్థ్యము.
- he has every qualification for being a school master వాడు వుపాధ్యాయుడుగా వుండడానికి వానికి అన్ని యోగ్యతలు వున్నవి.
- or abatement తక్కువ, కొరత, న్యూనత.
- he consentedwithout any qualification అమరలేక వొప్పినాడు.
- he consented but with one qualificationవొప్పుకొన్నాడు గాని వాడికి యింకా వొక కొరత వున్నది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).