బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, తోసుట, నూకుట, నెట్టుట.

 • he pushed me very hard for an answer నన్ను వుత్తరము చెప్పమని నిండా నిర్బంధించినాడు.
 • this ox push ed wickedly యీయెద్దు మహా పొడిచేటిది he pushed the curtain aside తెరను పక్కగా తోసినాడు,తీసినాడు.
 • he pushed my hand away నా చేతిని అవతలికి తోసినాడు.
 • he pushed the work very far ఆ పనిని బహుదూరము నిగ్గించినాడు.
 • he pushed his scholars forward very fast తన విద్యార్థులను బహుదూరము ముందరికి తెచ్చినాడు.
 • he pushed his hand in చేతిని లోపలికి దూర్చినాడు.
 • he pushed him into the room by the neck వాణ్ని లోపలికి మెడబట్టి గెంటినారు.
 • he pushed his horse on గుర్రాన్ని బహుత్వరగా తరిమినాడు.
 • this rain will push on the crops యీ వాన ఆ పయిరును బాగాపెంచును.
 • they pushed on the conversation till morning తెల్లవార్లు మాట్లాడిరి.
 • hepushed his tongue out నాలికెను చాచినాడు.
 • the childs teeth are now pushing through the gum ఆ బిడ్డకు యిప్పుడే పండ్లు యిగురులో నుంచి బయిలుదేరుతున్నవి.
 • I was pushed for time నాకు యెంత మాత్రముసావకాశము లేక సంకటపడితిని.
 • being pushed to extremities he sold his house అవసరము వచ్చి యిల్లు అమ్ముకొన్నాడు.

క్రియ, నామవాచకం, పొడుచుట, బయిలుదేరుట, యత్నము చేసుట.

 • he pushed into the room యింట్లోకి దూరినాడు, చొరబడ్డాడు.
 • the branch pushed into the room ఆ కొమ్మపెరిగి యింట్లోకి వచ్చినది.
 • we pushed on towards the town ఆ పట్నానికైఅవసరముగా పోతూ వుంటిమి.
 • they pushed up the hill అతి ప్రయాసపని కొండమీదికిపోయిరి, కొండ మీదికి వురికిరి.

నామవాచకం, s, పోటు, తోపు, తోపుడు.

 • he gave me a push with his elbow మోచేతితోపొడిచినాడు.
 • many attacked him but he stood the push very well బహుమందివాడిమీదికి దూరినారు, అయితే వాడు ఆ దెబ్బకు నిలిచి నిభాయించినాడు.
 • I made a push to do this యిందుకు వొక ప్రయత్నము చేస్తిని.
 • If they want money at a push they pawn their jewels రూకలకు అవసరము వస్తే నగలు కుదువ పెట్టుతారు.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=push&oldid=941724" నుండి వెలికితీశారు